04 December 2025
చాణక్యనీతి : ఈ అలవాట్లు ఉన్నవారికి అప్పు అస్సలే ఇవ్వకూడదు!
samatha
Pic credit - Instagram
ఆ చార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన గొప్ప పండితుడు. అన్ని విషయాలపై మంచి పట్టు ఉన్న వ్యక్తి.
ఇక చాణక్యుడు చాలా విషయాల గురించి తెలిపిన విషయం తెలిసిందే. అలాగే ఆయన డబ్బు గురించి ఎన్నో విషయాల గురించి తెలియజేసిన విషయం
తెలిసిందే.
అలాగే డబ్బు అప్పు ఇచ్చే విషయంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంట. లేకపోతే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంట.
ఆ చార్య చాణక్యుడు కొంత మందికి అప్పు ఇవ్వకపోవడమే మంచిదని చెబుతున్నాడు. ఎందుకంటే అవి మీజీవితంలో సమస్యలకు కారణం అవుతుందంట.
చాణక్య నీతి ప్రకారం, చెడు ప్రవర్తన ఉన్న వ్యక్తులకు అప్పు ఇవ్వకూడదు. దీని వలన మీరు సమస్యల్లో చిక్కు కుంటారు.
అదేవిధంగా, ఎప్పుడూ అసంతృప్తిగా ఉండి, జీవితం పట్ల ఎలాంటి ఆశ, ఆశయం లేని వ్యక్తి కూడా అప్పు ఇవ్వకూడంట.
వారు డబ్బును వృధా చేయడమే కాకుండా వారికి ఇచ్చిన డబ్బు తిరిగి రాదని దీని వలన మీరు అనేక ఇబ్బందులు ఎదుర
్కోవాల్సి వస్తుందని చెబుతున్నాడు చాణక్యుడు.
అలాగే డబ్బు విలువ తెలియని వ్యక్తులకు కూడా అస్సలే అప్పు ఇవ్వకూడదు. వీరికి మనీ ఇస్తే మీ జీవితమే నరకపాయం అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటున్నారు చాణక్యుడు.
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : ఎవరి ఇంటిలో ఎక్కువ సేపు ఉండటం మంచిది కాదో తెలుసా?
ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటే ఇక అదృష్టానికి కొదవే ఉండదు!
హెచ్చరిక .. ఉదయాన్నే అస్సలే తాగకూడని జ్యూస్ ఇదే!