దంతాలు, చివుళ్లలో ఈ సంకేతాలు కనిపిస్తే, జాగ్రత్త.. గుండె పనితీరుపై రెడ్ సిగ్నల్ కావొచ్చు..
శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం గుండె. గుండె ఆక్సిజన్, పోషకాలని రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకి సరఫరా చేస్తుంది. జీవనశైలి, ఆహార అలవాట్లతో వయస్సు, లింగ భేదం లేకుండా చాలా మంది గుండె సంబంధిత సమస్యల బారిన పడుతున్నారు. రోజు వ్యాయామం చేస్తూ ఆరోగ్యంగా ఉన్న యువత అకస్మాత్తుగా గుండెపోటు బారిన పడుతుండడంతో ఆందోళన కలిగిస్తోంది