ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??

ప్రపంచంలో అత్యంత పోషకాలు కలిగిన డ్రైఫ్రూట్స్‌లోఎండుద్రాక్ష ఒకటి. ఈ డ్రైఫ్రూట్‌లో విటమిన్లు, డైటరీ ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, మన ఆరోగ్యానికి మంచి చేసే మరెన్నో పోషకాలు నిండి ఉన్నాయి . ఆయుర్వేదం ప్రకారం, ప్రతిరోజూ ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి, ఖాళీ కడుపుతో తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతారు. ఒక గ్లాసు నానబెట్టిన ఎండుద్రాక్ష నీటితో మీ రోజును ప్రారంభించడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఎండుద్రాక్షను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటిని తాగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు నిపుణులు.

|

Updated on: Apr 24, 2024 | 7:00 PM

ప్రపంచంలో అత్యంత పోషకాలు కలిగిన  డ్రైఫ్రూట్స్‌లోఎండుద్రాక్ష ఒకటి.   ఈ డ్రైఫ్రూట్‌లో విటమిన్లు, డైటరీ ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, మన ఆరోగ్యానికి మంచి చేసే మరెన్నో పోషకాలు నిండి ఉన్నాయి . ఆయుర్వేదం ప్రకారం, ప్రతిరోజూ ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి, ఖాళీ కడుపుతో తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతారు. ఒక గ్లాసు నానబెట్టిన ఎండుద్రాక్ష నీటితో మీ రోజును ప్రారంభించడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

1 / 5
ఎండుద్రాక్షను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటిని తాగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు నిపుణులు. రోజుకో పది చొప్పున ఎండుద్రాక్షను రాత్రి నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగడం వల్ల శరీరానికి మంచి డిటాక్స్ డ్రింక్‌గా పనిచేస్తుంది. ఇది మన కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్‌. నీళ్లలో నానబెట్టిన ఎండుద్రాక్ష వాటర్‌ రోజూ తాగడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

2 / 5
ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మానికి మంచి గ్లోని ఇస్తుంది. అంతేకాదు ముఖంపై మొటిమలు రాకుండా చేస్తుంది. ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టడం వల్ల వాటిలోని పోషకాలు రెట్టింపు అవుతాయి. కాలేయం మన శరీరంలో ఎంతో ముఖ్యమైన అవయవం. దానిని ఆరోగ్యంగా ఉంచుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. కానీ చెడు ఆహారపు అలవాట్లు, అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా, కలేయాన్ని చేజేతులా పాడుచేసుకుంటున్నాం.

3 / 5
 రాత్రంతా నీటిలో నానబెట్టిన ఎండుద్రాక్ష నీరు తాగడం వలన కాలేయం ఆరోగ్యంగా ఉండటానికి ఎంతగానో తోడ్పడుతుంది. కాలేయం, జీవరసాయన చర్యలను ప్రేరేపిస్తుంది. శరీరం నుండి విషాన్ని తొలగిస్తుంది. అందుకే నానబెట్టిన ఎండుద్రాక్ష నీటిని ఒక అద్భుతమైన డిటాక్సిఫైయింగ్ మార్నింగ్ డ్రింక్ అని పిలుస్తారు. ఇది మన శరీరంలోని ముఖ్యమైన అవయవాల పనితీరును మెరుగుపరిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కరగని పీచు, సహజ ద్రవాలు, జీర్ణక్రియలో సహాయపడతాయి.

4 / 5
ఎండుద్రాక్ష నీటిలో ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయి. మలబద్ధకాన్ని నివారిస్తాయి . కడుపు సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఐరన్, బి-కాంప్లెక్స్ విటమిన్లు, కాపర్ అన్నీ ఎండుద్రాక్షలో పుష్కలంగా ఉన్నాయి. బి-కాంప్లెక్స్ విటమిన్లు, ఐరన్ కొత్త రక్త కణాల ఉత్పత్తికి సహాయపడతాయి. ఇనుమును గ్రహించడంలో రాగి సహాయపడుతుంది. ఎండుద్రాక్ష రక్తహీనతను తగ్గిస్తుంది. ఎండిన ద్రాక్షను ఉదయాన్నే తింటే శరీరానికి రోజంతా చురుగ్గా ఉండేందుకు కావాల్సిన శక్తి లభిస్తుంది.

5 / 5
Follow us
Latest Articles
లోకాన ఉన్న అందాన్ని అంత పట్టి త్రాసు వేసిన ఈ వయ్యారికి సరితూగవేమో

'నాడు-నేడుతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేశాం'.. సీఎం జగన్..

కవిత బెయిల్ పిటిషన్‎పై ఢిల్లీ స్పెషల్ కోర్టు సంచలన తీర్పు..

యువతలో క్యాన్సర్ ముప్పు ఎందుకు పెరుగుతోంది..? కారణాలు తెలిస్తే..

ప్లేయర్స్ హిట్.. టీమ్స్ అట్టర్ ఫ్లాప్.. IPL 2024లో మారిన లెక్క..

కొండెక్కి కూర్చున్న కోడిగుడ్డు.. ఒక్కటి ఎంతంటే..?

లైంగిక వేధింపుల కేసులో సంచలనం.. చిక్కుల్లో రేవణ్ణ భార్య భవానీ

చెత్త కుప్పలో పదిగంటలు.. ధనుష్ డెడికేషన్‌కు దండం పెట్టాల్సిందే

పిల్లలు ఆడుకుంటూ నాణెం మింగితే...ముందుగా ఏం చేయాలో తెలుసా..?

రాజ్ బిడ్డ కాదని తేల్చిన కావ్య.. రుద్రాణి భలే ఝలక్ ఇచ్చిన స్వప్న

శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే

రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!

అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.

ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు

విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!

మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..

తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!

గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..

రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!

16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..