Ganesh Chaturthi 2024: ఇంట్లో పూజించే వినాయకుడి తొండం ఇటు వైపు ఉంటే అదృష్టమట..
దేశ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా వినాయక చవితిని చేస్తారు. ఎక్కడ చూసినా వినాయకుని మండపాలతో కోలాహలంగా ఉంటుంది. పచ్చని మామిడి ఆకులు, పూలతో వినాయకుడు పూజలు అందుకుంటాడు. ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీ శనివారం రోజున చవితి వచ్చింది. గణపతికి ఇంట్లో కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. పీట వేసి.. పాలి కట్టి.. పండ్లు, పూలతో అలంకరిస్తారు. కొంత మంది నవ రాత్రులు కూడా ఇంట్లో గణేషుడిని పూజిస్తారు. అయితే ఇంట్లో మీరు గణపతిని..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
