Tomato: సామాన్యుడికి భారీ ఊరట.. మరింత పతనమైన టమాటా ధర.. ప్రస్తుతం కిలో ఎంతుందంటే..
వారం క్రితం టమాట కొనాలంటేనే సామాన్యుడు బెంబేలెత్తిపోయాడు. కిలో టమాట ధర ఏకంగా రూ.250 నుంచి రూ.300 వరకు పలికింది. 15 రోజులకు ముందు దేశంలోని పలు ప్రాంతాల్లో దాదాపు ఇలాంటి పరిస్థితే ఉంది. కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. వరకు భారీగా పెరిగిన టమాటా ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కిలో టమాట ధర రూ.150 నుంచి రూ.200 వరకు పలికింది. గత నెలలో విస్తారంగా కురిసిన వర్షాల కారణంగా గత వారం రోజులుగా టమాటా దిగుబడి పెరిగింది. దీంతో ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. హైదరాబాద్‌లోని..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
