Asia Cup 2023: కొత్త కెప్టెన్‌తో బరిలోకి.. ప్రత్యర్థులకు చుక్కలు చూపించేందుకు సిద్ధమైన జట్టు..
Bangladesh ODI Captain: గతంలో వన్డే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన తమీమ్ ఇక్బాల్.. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఆకస్మికంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే ఆ తర్వాత ప్రధాని ఆదేశాల మేరకు ఆయన తన నిర్ణయాన్ని విరమించుకున్నారు. అయితే గాయం కారణంగా అతను ఆసియా కప్‌నకు దూరమయ్యాడు. 2009 నుంచి 2011 మధ్య 49 వన్డేలకు బంగ్లాదేశ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన షకీబ్ చివరిసారిగా 2017లో వన్డే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
