AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Simran Choudhary: సిమ్రాన్ చౌదరి టెంప్టింగ్ ఫోజులు.. అదరహో అనిపిస్తున్న లేటెస్ట్ ఫోటోస్

‘ఈ నగరానికి ఏమైంది?’ హీరోయిన్ సిమ్రాన్ చౌదరి సోషల్ మీడియాలో అందాల జాతర చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. నెట్టింట వైరల్ గా మారాయి. టాలీవుడ్ యంగ్ హీరోయిన్ సిమ్రాన్ చౌదరి ’ఈ నగరానికి ఏమైంది’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం యూత్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. రీసెంట్ గా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రీరిలీజ్ కూడా జరిగింది. విశ్వక్ సేన్ సరసన నటించిన సిమ్రాన్ చౌదరి నటన పరంగా, అందం పరంగా మెప్పించింది.

Phani CH
|

Updated on: Aug 11, 2023 | 8:48 PM

Share
‘ఈ నగరానికి ఏమైంది?’ హీరోయిన్ సిమ్రాన్ చౌదరి సోషల్ మీడియాలో అందాల జాతర చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. నెట్టింట వైరల్ గా మారాయి.

1 / 7
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ సిమ్రాన్ చౌదరి ’ఈ నగరానికి ఏమైంది’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం యూత్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.

2 / 7
రీసెంట్ గా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రీరిలీజ్ కూడా జరిగింది.  విశ్వక్ సేన్ సరసన నటించిన సిమ్రాన్ చౌదరి నటన పరంగా, అందం పరంగా మెప్పించింది. హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది.

3 / 7
ఆ చిత్రం తర్వాత మరిన్ని సినిమాల్లో అవకాశాలు అందుకుంది. కానీ పెద్ద హిట్లు సాధించలేకపోయింది.  ఇప్పటి వరకు ఆరు చిత్రాల్లో నటించిన సిమ్రాన్ చౌదరికి ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమానే గుర్తింపు తెచ్చిపెట్టింది.

4 / 7
ఇక అలాంటి హిట్ కోసం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం పెద్దగా చేతిలో సినిమాలు కూడా లేకపోవడంతో అవకాశాల వేటలో పడింది.  ఈ సందర్భంగా సిమ్రాన్ చౌదరి సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా కనిపిస్తోంది.

5 / 7
వరుసగా పోస్టులు పెడుతూ దర్శకనిర్మాతల కంట్లో పడేలా చేస్తోంది. మరోవైపు స్టన్నింగ్ అవుట్ ఫిట్లు ధరిస్తూ ఫొటోషూట్లు చేస్తోంది. నయా లుక్స్  తో కుర్రాళ్లను కట్టిపడేస్తోంది.

6 / 7
తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. పలుచటి డ్రెస్ లో సిమ్రాన్ చౌదరి అదరిపోయేలా ఫొటోషూట్ చేసింది. హాట్ సిట్టింగ్ ఫోజుల్లో కుర్రాళ్ల హార్ట్ బీట్ పెంచేసింది. థైస్ షోతో మతులు పోగొట్టింది. టెంప్టింగ్ లుక్ తో నెటిజన్లను తనవైపు తిప్పుకుంది.

7 / 7
Follow Us
సికింద్రాబాద్‌లోని ఈ ప్రాంతంలో ప్రతి రోజూ ఉచిత టిఫిన్..

రాజమౌళికి మరో అరుదైన గౌరవం.. దిగ్గజాల సరసన నిలిచిన జక్కన్న

తిరుగులేని శక్తిగా భారత్.. ప్రపంచ సవాళ్ల నడుమ టాప్ గేర్లలో జీడీపీ

అనుకోకుండా వచ్చే అతిథుల కోసం అద్భతమైన స్వీట్.. నోట్లే వేస్తే ..

ఫ్రీ బిర్యానీ కోసం ఎగబడ్డ జనం.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్

బెజవాడ స్టైల్ చిట్టి పునుగులు.. ఇలా చేస్తే ఏమన్నా ఉంటాయా..?

IAS అవ్వాలనే అమ్మాయిలకు ఫ్రీగా UPSC కోచింగ్.. కొన్ని గంటలే ఛాన్స్

ఇది కదా మానవత్వం అంటే.. 6 కి.మీ. విద్యార్థినిని వీపుపై మోసి..

తెలంగాణలో వర్షాలపై వాతావరణశాఖ మరో అప్డేట్..

ఆషాఢం అమావాస్య రోజే అద్భుతమైనయోగం.. వీరు కోటీశ్వరులు అవ్వడం పక్కా