కెమెరా విషయానికొస్తే ఇందులో 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను ఇచ్చారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. బ్లూటూత్ 5.0, ఎఫ్‌ఎమ్‌రేడియో వంటి కనెక్టివిటీ ఫీచర్స్ అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 10 వేలలోపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.