కేవలం రూ.6999లకే మోటో జీ 05 స్మార్ట్‌ ఫోన్‌..అదిరిపోయే ఫీచర్స్‌!

08 January 2025

Subhash

Moto G05 ప్రముఖ స్మార్ట్‌ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా తన మోటో జీ05 ఫోన్‌ను భారత్‌ మార్కెట్లో మంగళవారం ఆవిష్కరించింది. 

Moto G05

మీడియాటెక్‌ హెలియో జీ68 ఎస్వోసీ ప్రాసఎసర్,18 వాట్ల వైర్డ్‌ చార్జింగ్, 5200 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 50 -మెగా పిక్సెల్స్‌ మెయిన్‌ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్‌ చేయడానికి 8- మెగాపిక్సెల్‌ కెమెరా.

మీడియాటెక్‌

మోటో జీ05 ఫోన్‌ 4జీబీ ర్యామ్‌ విత్‌ 64 జీబీ స్టోరేజీ వేరియంట్‌ రూ.6,999లకు సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌, మోటరోలాఇండియా. వెబ్‌ సైట్ ద్వారా సొంతం చేసుకోవచ్చు. 

మోటో జీ05

ఈ Moto G05 ఈ నెల 13 నుంచి ఆఫ్‌లైన్‌ రిటైల్‌ స్టోర్లలో లభిస్తాయి. ఫారెస్ట్‌ గ్రీన్‌, ఫ్లమ్‌ రెడ్‌ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

ఈ నెల 13 నుంచి

రిలయన్స్‌ జియో యూజర్లు కొనుగోలు చేస్తే రూ.2,000 క్యాష్‌ బ్యాక్‌, రూ.3000 వరకూ అదనపు ఓచర్‌ బెనిఫిట్లు, జియో యూజర్లు రూ.449 ప్రీపెయిడ్‌ ప్లాన్‌ పొందవచ్చు.

క్యాష్‌ బ్యాక్‌

మోటో జీ05 ఫోన్‌ 90 హెర్ట్జ్‌ రీఫ్రెష్‌ రేటు, 1000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌ నెస్‌, కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ ఉంటాయి. మీడియాటెక్ హెలియో జీ81 ఎక్స్‌ట్రీమ్‌ ఎస్వోసీపై పని చేస్తుంది. 

మోటో జీ05

50- మెగా పిక్సెల్‌ మెయిన్‌ రేర్‌ కెమెరా విత్‌ క్వాడ్‌ పిక్సెల్‌ టెక్నాలజీ, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8- మెగా పిక్సెల్‌ సెన్సర్‌ కెమెరా ఉంటాయి.

50- మెగా పిక్సెల్‌

డ్యుయల్ 4జీ ఎల్‌టీఈ, జీపీఎస్‌, ఏ-జీపీఎస్‌,గ్లోనాస్ గెలీలియో, వై-ఫై, యూఎస్బీ టైప్‌-సీ పోర్ట్‌ ఉంటుంది. సెక్యూరిటీకోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్ ప్రింట్‌ సెన్సర్‌.

డ్యుయల్ 4జీ