వరుసగా కొత్త ఫోన్లను లాంచ్ చేస్తోన్న స్మార్ట్ ఫోన్ దిగ్గజం మోటరోలా తాజాగా మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. మోటో జీ పవర్ 2022 పేరుతో లాంచ్ చేసిన ఈ ఫోన్ ఈ ఏడాది జనవరిలో లాంచ్ అయిన మోటో జీ పవర్ 2021 అప్‌గ్రేడ్ చేసింది. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో విడుదలైన ఈ ఫోన్ త్వరలోనే భారత్‌లో విడుదల కానుంది.