AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oppo A95 4G: రూ. 20 వేల లోపు బెస్ట్‌ స్మార్ట్‌ ఫోన్‌.. ఒప్పో ఏ95 ఫోన్‌ ఫీచర్లపై ఓ లుక్కేయండి..

Oppo A95 4G: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం ఒప్పో తాజాగా మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఒప్పో ఏ 95 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ ఫీచర్లు ఇలా ఉన్నాయి..

Narender Vaitla
|

Updated on: Nov 20, 2021 | 11:24 AM

Share
 చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజ సంస్థ ఒప్పో తాజాగా సరికొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఒప్పో ఏ95 పేరుతో లాంచ్‌ చేసిన 4 జీ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్లు ఎలా ఉన్నాయాంటే..

1 / 5
ఈ స్మార్ట్‌ ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 SoC ప్రాసెసర్‌ను అందించారు. దీంతో పాటు 6.43 అంగుళాల ఫుల్ హెచ్​డీ ప్లస్​ (1,080×2,400 పిక్సెల్స్) అమోఎల్‌ఈడీ డిస్‌ప్లే ఇచ్చారు.

2 / 5
 ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 8 జీబీ ర్యామ్‌తో పాటు 128 జీబీ స్టోరేజ్‌ను అందించారు.

3 / 5
కెమెరా విషయానికొస్తో ఈ ఫోన్‌లో 48 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

4 / 5
ఇక ఈ ఫోన్‌లో 33W VOOC ఫాస్ట్ ఛార్జింగ్​కు మద్దతిచ్చే 5,000mAh బ్యాటరీని చేర్చింది. అందించారు. ఫోన్‌ ధర విషయానికొస్తే రూ. 16,600గా ఉంది.

5 / 5
Follow Us
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?

APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు

సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి

ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది

హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్

షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!

తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?

అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!

మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?