AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇడ్లీ, దోసెల్లోకి అదిరిపోయే బీట్రూట్ పల్లీల చట్నీ..

పచ్చి కొబ్బరి చట్నీని పల్లెటూర్లలో బాగా చేసుకుని తింటారు. ఇది ఉప్మా, ఇడ్లీ, దోసెల్లోకి అదిరిపోతుంది. పచ్చిమిర్చి, అల్లం, చింతపండును వాడి ఈ కొబ్బరి పచ్చడిని తయారు చేస్తారు. దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Nov 01, 2026 | 11:40 AM

Share
బీట్రూట్ పల్లీల చట్నీకి  కావాల్సిన పదార్ధాలు : బీట్ రూట్ ముక్కలు, 200  గ్రాముల పల్లీలు, 200 గ్రాములు పచ్చి మిర్చి, ఇంకా మూడు  వెల్లుల్లి రెబ్బలు, అర టేబుల్  స్పూన్ పసుపు, నిమ్మకాయంత  చింతపండు, ఇంకా కొంచం ఆయిల్ ను తీసుకోవాలి వీటిని సరైన కొలతలతో చేస్తే పెద్దల నుంచి చిన్న పిల్లల వరకు తింటారు.

1 / 5
ముందుగా గ్యాస్ పొయ్యి వెలిగించి మీడియం సైజ్ పెట్టి  రెండు టేబుల్ స్పూన్స్ నూనె వేసి, అది  బాగా వేడయ్యక నాలుగు  బీట్ రూట్ ముక్కలు, నాలుగు పచ్చి మిర్చి వేసి  బాగా మగ్గించాలి. ఆ తర్వాత దీనిలో కొద్దిగా చింత పండును కూడా వేసి పచ్చి వాసన  పోయే వరకు వీటిని బాగా మగ్గించాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

2 / 5
అయితే ఈ పచ్చడిని మీరు  రోటిలో దంచితే  మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా ముందుగా వేయించిన పల్లీలు, పచ్చిమిర్చి,  బీట్రూట్ ముక్కలు,  ఎండుమిర్చి బాగా నూరుకోవాలి.  చివర్లో దీనిలో ఉల్లిపాయ ముక్కలు, జీలకర్రను కూడా వేసి బాగా దంచుకోవాలి. దీనిలో చింతపండు వేస్తే ఇంకా టేస్ట్ చేస్తుంది. ఇంకా రుచికి తగినంత ఉప్పును కూడా దీనిలో వేస్తే  టేస్ట్ అదిరిపోతోంది.

3 / 5
ఇప్పుడు నూరిన పచ్చడి మిశ్రమం తీసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.  ఆ తర్వాత పాన్ తీసుకుని  వేడయ్యాక దానిలో  అర టేబుల్ స్పూన్ మినపప్పు , వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర, అర కప్పు కరివేపాకు ఆకులు , నాలుగు ఎండు మిర్చిని కూడా వేసి బాగా వేయించాలి. ఈ తాలింపు తీసుకుని బీట్రూట్ పల్లీల  పచ్చడి వేసి  కలపాలి.

4 / 5

 ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో తింటే ఇంకా రుచిగా ఉంటుంది మరింత  టేస్టీగా రావాలంటే కట్ చేసి పెట్టుకున్న  ఉల్లిపాయలు వేసుకుంటే ఇంకా మంచి రుచిగా ఉంటుంది. చట్నీ  మంచిగా రావాలంటే దీనిలో నీళ్లు పోస్తే సరిపోతుంది. ఉదయాన్నే ఇడ్లీ, దోసెల్లోకి తింటే మరింత రుచిగా ఉంటుంది.

5 / 5
Follow Us