POCO X4 GT: పోకో నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. 64 మెగా పిక్సెల్ కెమెరాతో పాటు మరెన్నో ఆకట్టుకునే ఫీచర్లు..
POCO X4 GT: మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్ ఫోన్ సందడి చేయడానికి సిద్ధమవుతోంది. చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ కంపెనీ పోకో.. ఎక్స్4 జీటీ పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. ప్రస్తుతం చైనాలో అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్ త్వరలోనే భారత మార్కెట్లో సందడి చేయనుంది...