Oneplus Nord 2t: వన్‌ప్లస్ నుంచి మరో బడ్జెట్ ఫోన్ వచ్చేస్తోంది.. సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్ కెమెరా..
Oneplus Nord 2t: చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం వన్‌ప్లస్ మరో బడ్జెట్ ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. వన్‌ప్లస్ నార్డ్ 2టీ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ మొదటి సేల్ జూలై 5 నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ ఫోన్ ఫీచర్లపై ఓ లుక్కేయండి..