Lifestyle: ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
రోజుకొక యాపిల్ పండు.. ఇస్తుంది మీ ఆరోగ్యానికి శ్రీరామ రక్ష.. డాక్టర్లతో పన్లేదు ఇక అని చాలామంది అంటుంటారు. అయితే రోజుకొక యాపిల్ పండు తినడం సాధ్యపడదు కాబట్టి.. రోజుకో అరటి పండు తిన్నా ఆరోగ్యంగా ఉండొచ్చునని వైద్య నిపుణులు అంటుంటారు. మరి అదేంటో చూసేద్దాం..