వామ్మో ఏం గుండె రా వాడిది.. 4 చిరుతలతో రాత్రంతా నిద్ర
సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంటే, మరికొన్ని భయానకంగా ఉంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు షాకింగ్‌కు గురి చేస్తుంటాయి. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి అడవిలో చిరుత పులుల కుటుంబంతోనే రాత్రంతా పడుకుని మరీ కనిపించారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి చిరుతపులి కుటుంబం మొత్తాన్ని తన పక్కలో పడుకోపెట్టుకుని నిద్రపోయాడు.
ఇది చూసిన జనం ఒక్కసారిగా షాక్ తింటున్నారు. ఈ దృశ్యం సమీపంలో అమర్చిన సీసీటీవీలో రికార్డైంది. అది ఇప్పుడు వైరల్ అవుతోంది. వీడియోలో, వ్యక్తి నేలపై నిద్రిస్తున్నారు. అదే సమయంలో చిరుతపులి కుటుంబం మొత్తం అతనితో సమీపంలో నిద్రిస్తోంది. కాసేపటికి చిరుతపులి ఒకటి నిద్ర లేచి వెళ్లి ఆ వ్యక్తి చేతుల్లో హాయిగా పడుకుంది. ఆ తర్వాత ఆ వ్యక్తి దాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఎంతో ప్రేమతో నిద్రపోయేలా చేశాడు. కొంతసేపటికి అక్కడ పడి ఉన్న ఇతర చిరుతలు కూడా ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి అంటిపెట్టుకుని పడుకున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చేపలు పడతాయని రాత్రి వల వేసి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా
ఒక్క గంటలో శ్రీవారి దర్శనం.. ఏఐ టెక్నాలజీతో ఎంతవరకు సాధ్యం ??
దేవర పొట్టేలుకు బాబోయ్ ఇంత రేటా
క్లాసులో ఉండగానే టీచర్ కిడ్నాప్.. సీన్ కట్ చేస్తే..
బిర్యానీ కోసం రెస్టారెంట్‌కు వెళ్లిన ఫ్రెండ్స్.. బిర్యానీ తింటుండగా..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

