పెళ్లి స్టైల్ మారుతోంది.. వెల్ కం చెప్పాలా ?? రిజెక్ట్ చేయాలా ??
భారతదేశం లో పెళ్లిళ్లకు చాలా ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడి కుటుంబ వ్యవస్థకు మూలం పెళ్లే. దీని చుట్టూనే.. బంధాలు, అనుబంధాలు అల్లుకుంటాయి. సామాజిక సంబంధాలు బలపడతాయి. వివాహ వేడుక ఇద్దరు వ్యక్తులు, రెండు కుటుంబాల మధ్య కలయిక. అది ప్రేమ పెళ్లి అయినా... పెద్దలు కుదిర్చిన వివాహం అయినా అంతే.
భాగస్వామిని జీవితంలోకి ఆహ్వానించే ఆ మధుర క్షణాలు… ఎంతో ప్రత్యేకంగా, ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా ఉండాలనుకుంటోంది నేటి తరం.టైం తో పాటు ..అలవాట్లు, పద్దతులు అన్నీ మారుతూ ఉంటాయి.. అలా పెళ్ళిలో వచ్చిన మార్పులేంటి? లేటెస్ట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? ఈ ఏడాది పెళ్లిళ్లలో వచ్చిన కొత్త ట్రెండ్ ఏమిటి? మన దేశంతో పాటు ప్రపంచంలో ఎలాంటి ట్రెండ్స్ వచ్చాయో చూద్దాం. భార్యాభర్తల బంధం దృఢంగా ఉండాలంటే వారిమధ్య స్నేహం ఉండాలని అంటారు కదా! అయితే, ఈ పెళ్లిలో అచ్చం స్నేహమే ఉంటుంది. కలిసి వండుకోవడం, ఆసక్తులు తెలుసుకోవడం, ఖర్చులు పంచుకోవడం… ఇలా రూమ్‌మేట్‌స్ లా ఉంటారు. వీళ్లమధ్య ఎలాంటి శారీరక సంబంధం ఉండదు. సింపుల్‌గా వీళ్లను ‘స్నేహితులకు ఎక్కువ… ప్రేమికులకు తక్కువ’ అని చెప్పొచ్చు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు

