Realme c30: రియల్‌మీ నుంచి బడ్జెట్ ఫోన్ లాంచ్.. రూ. 7 వేలలో సూపర్ ఫీచర్స్ ఈ ఫోన్ సొంతం..
Realme c30: రియల్‌మీ బడ్జెట్ మ్యార్కెట్‌ను టార్గె్‌ట్ చేస్తూ కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. రియల్‌మీ సీ 30 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ జూన్ 20 నుంచి ఆన్‌లైన్‌లోకి అందుబాటులోకి వచ్చింది. మరి ఈ ఫోన్ ఫీచర్లు ఎలా ఉన్నాయో ఓసారి చూసేయండి..