Manmohan Singh: సింగ్ ఈజ్ కింగ్.. ఆర్థికవేత్త నుంచి ప్రధానమంత్రి వరకు ప్రయాణం.. మన్మోహన్ సింగ్ దేశ దిశను మార్చిన దార్శనికుడు..
సింగ్ ఈజ్ కింగ్. డాక్టర్ మన్మోహన్ సింగ్. సంస్కరణలకు కేరాఫ్ అడ్రస్. భారత ఆర్థిక రూపశిల్పి. దేశ ఆర్థిక ప్రగతికి పునాదులువేసిన ఆర్థికవేత్త. దశాబ్ద పాలనలో విప్లవాత్మక నిర్ణయాలతో దేశాన్ని తిరుగులేనిశక్తిగా మార్చారు మన్మోహన్ సింగ్. 2004 నుంచి 2014 వరకు భారత ప్రధానిగా సేవలందించిన మన్మోహన్ సింగ్ దేశంలో ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చారు.

1 / 9

2 / 9

3 / 9

4 / 9

5 / 9

6 / 9

7 / 9

8 / 9

9 / 9
