విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్ !

TV9 Telugu

22 December 2024

ఇటీవల కాలంలో ఇన్‌స్టాగ్రామ్ వినియాగం భారీగా పెరిగింది. ఇందులో రీల్స్ చేస్తూ కొంత సమయాన్ని గడుపుతున్నారు.

ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులకు శుభవార్త. ఇప్పుడు వీడియోలను తక్షణమే ఎడిట్ చేసుకునే వీలు కల్పించింది.

ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారుల కోసం కొత్త AI ఫీచర్‌లను పరిచయం చేయాలని నిర్ణయించింది. దీని సహాయంతో వీడియోలను సులభంగా సవరించవచ్చు.

ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫారమ్‌లో అనేక AI ఎడిటింగ్ టూల్స్ చేర్చారు. ఇది వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి రానుంది.

ఇన్‌స్టాగ్రామ్ బాస్ ఆడమ్ మోస్సేరి ఇటీవల కొత్త AI ఫీచర్‌ల గురించి సమాచారాన్ని అందించే టీజర్‌ను విడుదల చేశారు.

కొత్త AI ఫీచర్లు Meta's Movie Gen AI మోడల్‌లో అభివృద్ధి చేసింది సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా.

ఇన్‌స్టాగ్రామ్ ప్రవేశపెట్టిన ఈ కొత్త ఫీచర్ సహాయంతో, మీరు వీడియో బ్యాక్‌గ్రౌండ్, దుస్తులను మార్చుకోవచ్చు.

ఎడిటింగ్ నేర్చుకునే బదులు తమ ఆలోచనలపై పని చేయాలనుకునేవారికి ఈ కొత్త ఇన్‌స్టా ఫీచర్లు ప్రయోజనం చేకూరుస్తాయి.