Daily Intake of Sugar: పూర్తిగా చక్కెర మానేసినా ప్రమాదమే! అసలు రోజుకు ఎంత తినాలో తెలుసా?
సన్నగా, నాజూగ్గా.. ఫిట్‌గా ఉండాలనుకునే వారు ఆహారంపై అధిక శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యంగా షుగర్ నేరుగా తీసుకోవడం మానేస్తుంటారు. అలాగే స్వీట్లు కూడా తీసుకోరు. ఆహారం నుండి టీ తయారు చేయడం వరకు ఎక్కడా చక్కెరను ఉపయోగించకుండా జాగ్రత్త తీసుకుంటారు. శరీరంలో కొవ్వు తగ్గడానికి చక్కెర ఉపయోగించడం మానేయాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల డయాబెటిస్ ప్రమాదం కూడా దరిచేరదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
