Fat Deficiency: ఒంట్లో కొలెస్ట్రాల్ తక్కువైనా ప్రమాదమేనట.. జాగ్రత్త! ఈ సమస్యలు దాడి చేస్తాయ్..
కొవ్వు పదార్ధాలు తింటే లావు అవుతారని చాలా మంది అనుకుంటారు. కొవ్వు తినడం వల్ల మధుమేహం, ఊబకాయం, గుండె సమస్యలు వంటి ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని చాలా మంది నమ్ముతారు. అయితే ఈ విధమైన ఆలోచన మంచిదేగానీ.. ఇందులో సగం మాత్రమే వాస్తవం ఉంది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
