Vastu Tips: రాహు, కేతు, శని దోష నివారణలకు ఈ పక్షులకు ఆహారం అందించండి..
ప్రస్తుతం పావురాలకు ఆహారం పెట్టడం వలన అవి పెంపుడు జీవులుగా మారి.. అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ఇలా ఆహారం ఇవ్వడం వలన పావురాల సంఖ్య పెరిగి పర్యావరణాన్ని దెబ్బతీస్తుందని కొందరు నిపుణులు చెబుతున్నారు. అయితే హిందూ మతంలో మూగ జంతువులు, పక్షులకు సేవ చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. పక్షులలో ముఖ్యంగా పావురాలకు సేవ చేయడం వల్ల రాహువు, కేతువు, శని వంటి పాప గ్రహాలు శాంతిస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం పావురాలకు ఆహారం పెట్టడం వలన కలిగే మతప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

1 / 9

2 / 9

3 / 9

4 / 9

5 / 9

6 / 9

7 / 9

8 / 9

9 / 9




