AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ నెల 5న షడాష్టక యోగం.. ఈ మూడు రాశులపై శని అనుగ్రహం.. ఇల్లు, వాహనాలు కొనే అవకాశం

అక్టోబర్ నెలలో ప్రధాన గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేయనున్నాయి. దీంతో అనేక యోగాలు ఏర్పడనున్నాయి. ఈ నెల 5వ తేదీన శనీశ్వరుడు, బుధ గ్రహాల మధ్య షడాష్టక యోగం ఏర్పడుతుంది. ఇది మూడు రాశులకు చెందిన వ్యక్తుల జీవితాల్లో సానుకూల మార్పులను తెస్తుంది. ఈ సమయం వీరికి విజయాలను , అనేక అవకాశాలను తెలుస్తుంది. ఆ రాశులు ఏమిటంటే..

Surya Kala
|

Updated on: Oct 03, 2025 | 10:20 AM

Share

నవ గ్రహాల్లో కర్మ ప్రదాత శనీశ్వరుడు గ్రహాల రాకుమారుడు బుధుడు షడాష్టక యోగం అనే ప్రత్యేక యోగాన్ని ఏర్పరుస్తున్నారు. ఈ రెండు గ్రహాలు ఒకదానికొకటి ఆరవ లేదా ఎనిమిదవ ఇంట్లో ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. ఈసారి శనీశ్వరుడు ఈ శుభ యోగంలో బుధుడితో కలుస్తున్నాడు. ఈ ప్రత్యేక యోగం అక్టోబర్ 5వ తేదీన ఏర్పడుతుంది. దీంతో మూడు రాశులకు చెందిన వ్యక్తుల జీవితంలో ఆనందం, విజయం కలుగుతుంది. ఈ మూడు రాశుల్లో జన్మించిన వారి జీవితాలపై ఈ కలయిక సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. గణనీయమైన కెరీర్ పురోగతి , కొత్త అవకాశాలను అనుభవిస్తారు, అలాగే ఆర్థిక లాభాలను పెంచుతారు. శని , బుధుల కలయిక వీరి జీవితాలకు స్థిరత్వం, జ్ఞానం, శ్రేయస్సును తెస్తుంది. వీరి కృషికి తగిన ఫలాలను అందుకుంటారు. అవి జీవితాన్ని మధురంగా ​​చేస్తాయి.

1 / 5
షడష్టక్ యోగం ఎప్పుడు ఏర్పడుతుందంటే.. అక్టోబర్ 5వ తేదీ ఉదయం 6 గంటల ప్రాంతంలో శనీశ్వరుడు బుధుడు ఒకదానికొకటి 150 డిగ్రీల కోణంలో ఉంటారు., దీని వలన షడాష్టక యోగం అనే ప్రత్యేక సంయోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో.. బుధుడు తులారాశిలో ఉంటాడు. శనీశ్వరుడు మీనరాశిలో ఉంటాడు. ఈ శుభ సంయోగం దసరా తర్వాత ఏర్పడుతుంది . మూడు రాశులకు ముఖ్యంగా ఫలవంతమైనదిగా నిరూపించబడుతుంది. ఈ సంయోగం కారణంగా  కొన్ని రాశుల వారు కెరీర్ లో పురోగతి, ఆర్థిక లాభం, జీవితంలో ఆనందాన్ని పొందుతారు. ఈ శుభ సంయోగం వల్ల ఏ రాశులకు ప్రయోజనం చేకూరుతుందో తెలుసుకుందాం.

2 / 5
మేషరాశి: ఈ శని-బుధ షడాష్టక యోగం వల్ల మేష రాశి వారికి గణనీయంగా ప్రయోజనం చేకూరుతుంది. ఈ సమయంలో జీవితంలో అన్ని ప్రతికూల ప్రభావాలు క్రమంగా అదృశ్యమవుతాయి. మంచి రోజులు ప్రారంభం అవుతాయి. ముఖ్యంగా ఖర్చులు తగ్గుతాయి. భవిష్యత్తు కోసం పొదుపు చేయడానికి ప్రయత్నం చేస్తారు. చదువుకునే విద్యార్ధులు లేదా ఉద్యోగస్తులు తమ కెరీర్‌లో ముందుకు సాగాలనుకుంటే.. ఈ  యోగం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పనిలో పదోన్నతి లేదా కొత్త అవకాశాలు పెరిగే అవకాశాలు పెరుగుతాయి. వీరి ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తాయి. మొత్తంమీద ఈ సమయం మేష రాశి వారికి శ్రేయస్సు, విజయాన్ని తెస్తుంది.

3 / 5
కర్కాటక రాశి: కర్కాటక రాశి వారికి శని-బుధ షడాష్టక యోగం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఆస్తి లేదా రియల్ ఎస్టేట్ సంబంధిత సమస్యలతో పోరాడుతుంటే.. ఈ యోగం వీరికి విజయాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఈ సమయం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది కనుక కొత్త ఆస్తిని కొనడం లేదా పెట్టుబడి పెట్టడం గురించి ఆలోచించవచ్చు. ఇంకా, కుటుంబ సభ్యుల మధ్య మీ సంబంధాలు స్నేహపూర్వకంగా, బలంగా ఉంటాయి. దీంతో ప్రశాంతంగా , సంతోషంగా ఉంటారు. ఈ సమయం వీరి మనోధైర్యాన్ని పెంచుతుంది. జీవితంలో సానుకూల మలుపు తీసుకోవడానికి వీలు కల్పిస్తుంది.

4 / 5
మీన రాశి: ఈ సమయం మీన రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు వ్యాపారం లేదా వృత్తిలో మంచి లాభాలను పొందే అవకాశం ఉంది. వీరి ఆర్థిక స్థితి గణనీయంగా బలపడుతుంది. అంతేకాదు వీరు  శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు లోతుగా ఆలోచించడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే సరైన సమయంలో సరైన నిర్ణయాలు వీరికి కొత్త ఆనందాలను, విజయాన్ని తెస్తాయి. మొత్తంమీద ఈ సమయం మీన రాశి వారికి స్థిరత్వం, ఆరోగ్యం, ఆర్థిక శ్రేయస్సును తెస్తుంది.

5 / 5
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..

ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్

వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!

పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!

పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే

రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్

ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..

ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..

రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..

వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ

డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్

తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే