Vastu Tips: బెడ్‌రూమ్‌లో ఈ వస్తువులను పొరపాటున కూడా పెట్టవద్దు.. ఆరోగ్యం, సంబంధాలపై ప్రతికూల ప్రభావం..
ఇంట్లో బెడ్ రూమ్ కి ప్రధాన స్థానం ఉంది. ప్రశాంతమైన, సామరస్యపూర్వకమైన నిద్ర వాతావరణాన్ని అందించేందుకు బెడ్ రూమ్ నిర్మాణం తో పాటు బెడ్ రూమ్ లో పెట్టుకునే వస్తువుల విషయంలో కూడా కొన్ని వాస్తు నియమాలున్నాయి. మాస్టర్ బెడ్‌రూమ్ సాధారణంగా ఇంటి నైరుతి మూలలో ఉండాలి. రంగు ప్రశాంతంగా ఉండాలి. గదిని శుభ్రంగా, వస్తువులను చక్కగా అమర్చుకోవాలి. అయితే బెడ్ రూమ్ లో కొన్ని వస్తువులు పెట్టడం వలన ఆరోగ్యంపై, సంబంధాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
