Shavasana Benefits: శవాసనంతో ఎన్ని లాభాలో..! ఈ ఇంట్రెస్టింగ్ సీక్రెట్ తెలిస్తే.. ఇప్పుడే మొదలుపెడతారు..
యోగాసనం శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆరోగ్యంగా ఉండేందుకు, రోగాలు రాకుండా ఉండేందుకు నిత్యం యోగా సాధన చేయాలంటున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు. వివిధ వ్యాధులలో ప్రభావవంతమైన అనేక రకాల యోగాలు ఉన్నాయి. వీటిలో ఒకటి శవాసనం. శవాసన యోగా సాధారణంగా యోగా ఆసనాల ఆఖరున చేస్తారు. కానీ, ఈ ఆసనం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోతారు. కేవలం ఐదు నిమిషాల పాటు శవాసనా సాధన చేయడం వల్ల శరీరం రిలాక్స్‌గా ఉంటుంది. శవాసనం శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది. రీఛార్జ్ చేస్తుంది. అలసటను పోగొట్టి శారీరక, మానసిక ఉల్లాసం పొందడంలో సహాయపడుతుంది. శవాసనం లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
