Health Benefits of Curd : రోజూ పెరుగు తింటున్నారా..? శరీరానికి ఏమవుతుందో తెలిస్తే..
రోజూ పెరుగు తీసుకుంటే పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పెరుగులో ప్రోటీన్స్, కాల్షియం, విటమిన్లు, మినరల్స్ ఇలా శరీరానికి అవసరమైన పోషకాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎముకలకి చాలా మంచిది. అంతేకాదు కొలెస్ట్రాల్ లెవల్ తగ్గి బీపీ కంట్రోల్‌లోకి వస్తుంది. ఫలితంగా శరీరంలో రోగ నిరోధకవ్యవస్థ బలపడుతుంది. కొన్నిఅధ్యయనాల ప్రకారం హైపర్ టెన్షన్ లాంటి సమస్యలు ఉన్న వారు నేచురల్ రెమెడీగా పెరుగును వాడతారట. పెరుగును సరైన మోతాదులో ప్రతిరోజూ తీసుకోవడం వల్ల బరువు తగ్గి, చక్కటి ఫిట్‌నెస్ సాధిస్తారు. పోషక విలువలు కారణంగానే ఆహార పదార్థాల్లో పెరుగుకు ఇంత ప్రాధాన్యం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
