Andrea Jeremiah: అమ్మబాబోయ్.. మల్టీ టాలెంటడ్ బ్యూటీ మంటలు రేపిందిగా..
నటి ఆండ్రియా జెరెమియా.. తమిళ సినిమాల్లోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది. అక్కడ ఈ చిన్నది తక్కువ సమయంలోనే క్రేజీ ఆఫర్స్ అందుకుంది. కమల్, అజిత్, విజయ్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశం అందుకుంది.