వీరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపనున్న దీపావళి.. వీరికి పట్టిందల్లా బంగారమే!
హిందూవులందరూ ఘనంగా జరపుకునే పండుగల్లో దీపావళి ఒకటి. ఈ పండుగ అంటే హిందువులందరికీ చాలా ఇష్టం. అయితే ఈ సారి అక్టోబర్ 20 తేదీనా దీపావళి పండుగ జరుపుకోనున్నారు. ఇక ఈదీపావళి పండుగ చాలా మందికి అదృష్టాన్ని తీసుకరానున్నదని చెబుతున్నారు పండితులు. ఎందుకంటే? ఈ పండుగ రోజు శని తిరోగమనం చేయబోతున్నాడు. దీని వలన నాలుగు రాశుల వారికి ఊహిచని విధంగా ప్రయోజనాలు చేకూరనున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5