రక్షాబంధన్: మీ సోదరీమణులను ఆశ్చర్య పరచడానికి వెళ్ళాల్సిన బెస్ట్ ప్లేసెస్ ఇవే!
రక్షాబంధన్ పండుగ ప్రతి ఒక్క రికీ చాలా ఇష్టం ఉంటుంది. అన్నా చెల్లెళ్ల బంధానికి ప్రతీకగా ప్రతి సంవత్సరం, శ్రావణ మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు. అయితే ఈ సారి ఆగస్టు 9న రాఖీ పౌర్ణమి. ఈరోజు సోదరీమణులు, తమ సోదరులకు ప్రేమతో రాఖీ కడతారు. అంతే కాకుండా సోదరీమణులకు సోదరులు బహుమతులు ఇస్తారు. అయితే ఇలా బహుమతులు ఇవ్వడం కాకుండా, మీ సిస్టర్స్‌ను ఆశ్చర్యపరచాలంటే, మంచి ప్లేసెస్‌కు తీసుకెళ్లాలంట. కాగా, సోదరీ సోదరీమణులు ఆనందంగా ఎంజాయ్ చేయడానికి ఏ ప్రదేశాలకు వెళ్లడం బెస్ట్ అనేది ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5