- Telugu News Photo Gallery Cinema photos Guess This Actress In this Photo She is Bollywood Heroine Mouni Roy
Actress : అందంలో అప్సరస.. స్పెషల్ పాటలతోనే ఫేమస్.. 5 నిమిషాలకు దిమ్మతిరిగే రెమ్యునరేషన్..
అందంలో అప్సరస ఈ అమ్మడు.. బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా ఫేమస్ అయిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు సినిమాల్లో స్పెషల్ పాటలతో రచ్చ చేస్తుంది. కేవలం 5 నిమిషాలకు దిమ్మతిరిగే రెమ్యునరేషన్ వసూలు చేస్తూ దూసుకుపోతుంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా..? ప్రస్తుతం తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది.
Updated on: Aug 05, 2025 | 10:09 PM

నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టింది. మొదట్లో సీరియల్స్ లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ పాటలతో రచ్చ చేస్తుంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.?

ఆమె మరెవరో కాదండి.. బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్. నాగిని సీరియల్ ద్వారా ఓ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకుంది.ఈ ఒక్క సీరియల్ ద్వారా ఓవర్ నైట్ స్టార్ అయిన ఈ అమ్మడు.. ఆ తర్వాత సోషల్ మీడియాలో గ్లామర్ ఫోజులతో మతిపోగొట్టేస్తుంది. నిత్యం ఏదోక క్రేజీ ఫోటో షేర్ చేస్తుంది.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో స్పెషల్ సాంగ్ చేస్తుంది. ఇందులో చిరుతో కలిసి స్టెప్పులేయనుంది. 5 నిమిషాలు ఉండే ఈ సాంగ్ కోసం ఏకంగా రూ.50 లక్షలు పారితోషికం తీసుకుంటుందట. హిందీలో ఎక్కువగా పాపులర్ అయిన మౌనీ రాయ్.. ఇప్పుడు తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో స్పెషల్ సాంగ్ చేస్తుంది. ఇందులో చిరుతో కలిసి స్టెప్పులేయనుంది. 5 నిమిషాలు ఉండే ఈ సాంగ్ కోసం ఏకంగా రూ.50 లక్షలు పారితోషికం తీసుకుంటుందట. హిందీలో ఎక్కువగా పాపులర్ అయిన మౌనీ రాయ్.. ఇప్పుడు తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది.

నిత్యం గ్లామర్ ఫోజులతో నెట్టింట మాయ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ పింక్ కలర్ శారీలో షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. షాకింగ్ ఫిట్నెస్ లుక్ లో.. పింక్ శారీలో మ్యాజిక్ చేస్తుంది మౌనీ రాయ్. కెరీర్ తొలినాళ్లల్లో బ్యాగ్రౌండ్ డ్యాన్సర్ గా పనిచేసిన మౌనీ రాయ్.. ఇప్పుడు స్పెషల్ పాటలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది.




