పటికబెల్లంలో ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు, అమినో ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. కేవలం మాంసాహారంలో దొరికే ముఖ్యమైన విటమిన్లు, విటమిన్ బి12 పటికబెల్లంలో ఎక్కువ మొత్తంలో దొరుకుతుంది. మూడు, లేదా నాలుగు దొండ పండ్లను పటికబెల్లం పొడిలో అద్దుకొని తింటూ ఉంటే దగ్గు తొందరగా తగ్గిపోతుంది. పటిక బెల్లం శరీరానికి త్వరిత శక్తిని అందిస్తుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఈ పటిక బెల్లం తినడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది.