డయాబెటిక్ పేషెంట్లు బెండకాయ తింటే మంచిదేనా..? వైద్యులు ఏం చెబుతున్నారంటే!
ఒకసారి మనిషిని షుగర్ వ్యాధి ఎటాక్ చేసిందంటే..అది ఇక వారిని ఎప్పటికీ విడిచిపెట్టదు. మందులేని ఈ వ్యాధిని నిర్మూలించలేము అదుపులో ఉంచుకోవటం తప్ప. అందుకే మధుమేహం బాధితులు తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అధిక చక్కెర స్థాయిలు ప్రాణాంతక సమస్యలను కలిగిస్తాయి. అయితే మధుమేహం ఉన్నవారు బెండకాయ తినవచ్చా లేదా..? అన్నది చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న. అయితే, ఓక్రాగా పిలుచుకునే ఈ బెండకాయను డయాబెటీస్ ఉన్నవారు తినొచ్చా? తింటే కలిగే లాభనష్టాలేంటీ? ఇక్కడ తెలుసుకుందాం..