AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

18 ఏళ్లకే పెళ్లి.. 20ఏళ్లకే తల్లి..! కట్ చేస్తే రెండు సార్లు విడాకులు తీసుకుంది..!! ఈ అమ్మడు ఎవరంటే

సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుపుల ప్రపంచం.. ఎంతో మంది ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు ఎన్నో కష్టాలు, సమస్యలు ఎదుర్కొని ఇప్పుడు స్టార్స్ గా మారారు. అలాగే ఎంతో మందికి స్ఫూర్తిగా ను నిలిచారు. 

Rajeev Rayala
|

Updated on: Mar 07, 2026 | 9:36 PM

Share
సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుపుల ప్రపంచం.. ఎంతో మంది ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు ఎన్నో కష్టాలు, సమస్యలు ఎదుర్కొని ఇప్పుడు స్టార్స్ గా మారారు. అలాగే ఎంతో మందికి స్ఫూర్తిగా ను నిలిచారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్వయంకృషితో ఎదిగిన వారు చాలా మందే ఉన్నారు.

1 / 5
అలాగే హీరోయిన్స్ లోను ఎన్నో కష్టాలు అనుభవించి ఇప్పుడు సక్సెస్ అయిన వారు కూడా చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ కూడా ఒకరు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందు ఎన్నో కష్టాలను చూసింది. వాటన్నింటిని అధిగమించి వచ్చిన వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఇప్పుడు స్టార్ గా మారింది. 

2 / 5
ఆమె ఎవరో గుర్తుపట్టారా.? ఒకప్పుడు రూ. 500కి పని చేసింది. కట్ చేస్తే ఇప్పుడు రూ. 83 కోట్లకు మహారాణి ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఈ ముద్దుగుమ్మకు 18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తల్లైంది ఆతర్వాత రెండు సార్లు విడాకులు తీసుకుంది. ఒకప్పుడు నెలకు రూ.500 సంపాదించిన ఆమె.. ఇప్పుడు ఒక్క ఎపిసోడ్ కోసం ఏకంగా రూ.3 లక్షలు తీసుకుంటుంది.

3 / 5
ఇంతకీ ప్రస్తుతం ఆమె ఆస్తులు రూ.83 కోట్లు. అంతేకాదు.. ఆమె వయసు ఇప్పుడు 44 సంవత్సరాలు. కానీ ఇప్పటికీ ఏమాత్రం తగ్గని అందంతో పాతికేళ్ల హీరోయిన్లకు గట్టిపోటినిస్తుంది. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ అందాల భామ శ్వేతా తివారి. బాలీవుడ్ లో ఈ అమ్మడు సినిమాలు, సీరియల్స్ చేసి పాపులర్ అయ్యింది. కాగా ఈ అమ్మడి కి 18 ఏళ్లకే వివాహం జరిగింది.

4 / 5
ఆతర్వాత 20 ఏళ్లకే బిడ్డకు జన్మినిచ్చింది. ఆతర్వాత భర్తతో విడిపోయింది. మరొక నటుడిని పెళ్లాడింది. అతనితో ఓ బిడ్డకు జన్మినిచ్చింది. కానీ ఆతర్వాత అతనితోనూ విడిపోయింది. కెరీర్ బిగినింగ్ లో ఆమె ఒక ట్రావెల్ ఏజెన్సీలో ఉద్యోగం చేసింది. అప్పుడు ఆమెకు నెలకు కేవలం రూ. 500 జీతం మాత్రమే లభించింది. 15 సంవత్సరాల వయసులో, శ్వేతఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 

5 / 5
Follow Us
జర్మన్ సిల్వర్ అని ఎందుకు అంటారు? పేరు వెనుక అసలు కథ ఇదే!

ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ రద్దు..? ఐపీఎల్‌ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు..!

ఉదయం లేవగానే నిమ్మరసం నీళ్లు తాగుతున్నారా? ఇది తెలుసుకోండి!

LG స్మార్ట్ టీవీలు మన మాటల్ని రికార్డ్ చేస్తున్నాయా? నిజమెంత?

వేళ్ల మధ్య ఖాళీ ఉందా? మీ వ్యక్తిత్వం, ఆర్థిక పరిస్థితి ఇలా..

గూగుల్ మ్యాప్స్‌కు ట్రాఫిక్ ఎలా తెలుస్తుంది? GPS ఎలా పనిచేస్తుంది

ఇల్లు కడుతున్నారా? పిల్లర్ సైజు ఎంత ఉండాలో తెలుసుకోండి.. పొరపాటున

బుద్ధుని తలపై ఉన్నది జుట్టు అనుకుంటున్నారా.. 108 నత్తల త్యాగం..

8 జట్లతో హెచ్‌సీఏ మహిళల అండర్-19 టీ20 టోర్నీకి రంగం సిద్ధం..!

Numerology: ఈ తేదీల్లో పుట్టన వారు నిజాయితీకి కేరాఫ్..!