AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్లామర్ డోస్ పెంచేసిన కుర్ర భామ.. వైష్ణవి పిక్స్‌కు ఫిదా అవుతున్న కుర్రకారు

వైష్ణవి చైతన్య.. సోషల్ మీడియా ద్వారా ఈ ముద్దుగుమ్మ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. షార్ట్ ఫిలిమ్స్, ఇన్ స్టా రీల్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది ఈ అమ్మడు ఆ తర్వాత పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆతర్వాత హీరోయిన్ గా మారి సినిమాలు చేసింది. 

Rajeev Rayala
|

Updated on: Mar 07, 2026 | 9:29 PM

Share

1 / 5
యూట్యూబ్ లో ఈ అమ్మడికి మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా షణ్ముక్ జస్వంత్ తో కలిసి ఆమె చేసిన సాఫ్ట్ వేర్ డెవలపర్ సిరీస్ ఏ స్థాయిలో విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. ఆ తర్వాత నెమ్మదిగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది.

2 / 5
షార్ట్ ఫిల్మ్స్, సినిమాలు, ఇన్ స్టా రీల్స్ ద్వారా భారీ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. ఆతర్వాత హీరోయిన్ గా మారి సినిమాలు చేసింది. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది, బేబీ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఊహించని విజయాన్ని అందుకుంది.

3 / 5
బేబీ తర్వాత లవ్ మీ, జాక్ వంటి చిత్రాలతో ఆకట్టుకుంది. ప్రస్తుతం చేతిలో మరిన్ని చిత్రాలతో బిజీగా ఉంది. పదిహేనేళ్ల వయసులోనే నటిగా అవకాశాల కోసం ప్రయత్నాలు స్టార్ట్ చేసింది వైష్ణవి. ఇక ఇప్పుడు ఎపిక్ అనే సినిమా చేస్తుంది ఈ అమ్మడు. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తుంది.  

4 / 5
సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ మెప్పిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫొటోల్లో గ్లామరస్ లుక్ లో కనిపించి కవ్వించింది వైష్ణవి. గ్లామర్ డోస్ పెంచేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. 

5 / 5
Follow Us
ఆధార్ కార్డులో ఫొటో ఎన్నిసార్లు మార్చుకోవచ్చు? ఈ రూల్స్..

2 ప్రపంచకప్‌లు అందించిన తోపు.. టెస్ట్‌లకు మాత్రం నో ఎంట్రీ..!

రియల్‌మీ మినీ ఫ్రిజ్‌ గురించి తెలుసా? ధర అందుబాటులోనే

ఉదయాన్నే టీ, కాఫీలు మానేసి ఇది ఒక్క గ్లాస్ తాగితే మీ చిట్టి గుండె

నొప్పి పుట్టించే సూది మందుకు గుడ్‌బై.. త్వరలో తాగగలిగే ఇంజెక్షన్‌

పర్సనల్‌ కూలింగ్‌ బాక్స్‌ తెచ్చేసిన గోద్రెజ్.. ధర ఎంతంటే

ఇంట్లోనే ఫుడ్ బిజినెస్‌ ప్రారంభించండి..రూ.10 లక్షల వరకు ప్రయోజనం

కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
జెబ్రానిక్స్‌ సౌండ్‌ ఫీస్ట్‌ 45 పోర్టబుల్ స్పీకర్‌‌.. వివరాలివే

గేదె యజమాని ఎవరు? తేల్చేందుకు డీఎన్‌ఏ పరీక్ష