Telugu News Photo gallery Metro rail used for heart transplantation for the first time in hyderabad city
Heart Transport in Metro Rail Photos: తొలిసారిగా హైదరాబాద్ మెట్రో రైలులో ‘గుండె’ తరలింపు.
Heart Transport: మానవత్వంతో ఓ కుటుంబం ఒకరి ప్రాణాలు కాపాడారు. ఆ కుటుంబం మంచి మనసు చేసుకుని బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి గుండెను మరో వ్యక్తికి దానం చేసి ప్రాణాలు నిలబెట్టారు