నానబెట్టిన నల్ల ఎండుద్రాక్ష తినడం చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది. దీంతో ముఖంపై మొటిమలు రాకుండా నివారిస్తుంది. ఇది చర్మ రంధ్రాల లోపల టాక్సిన్స్, కాలుష్య కారకాలు, ధూళి, మలినాలు పేరుకుపోకుండా చూస్తోంది. నల్ల ఎండుద్రాక్షలో ఉండే డైటరీ ఫైబర్స్ మన శరీరాలను టాక్సిన్స్, కాలుష్య కారకాలు, ఇతర మలినాలను శుభ్రపరచడంలో సహాయపడతాయి.