Pear Fruit juice Benefits: ఈ పండ్లతో జ్యూస్ అమృతమే..! ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..
పియర్ అనేది కాలానుగుణ పండు. దీని శాస్త్రీయ నామం పైరస్. ఇంగ్లీష్‌లో దీనిని పియర్ అని పిలుస్తారు . పియర్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. పుష్కలమైన ఆయుర్వేద లక్షణాలతో సమృద్ధిగా ఉంటాయి . పియర్స్‌లో విటమిన్ సి, విటమిన్ బి-కాంప్లెక్స్, కె, ఖనిజాలు, పొటాషియం, ఫినోలిక్ సమ్మేళనాలు, ఫోలేట్, ఫైబర్, రాగి, మాంగనీస్, మెగ్నీషియం, అలాగే సేంద్రీయ సమ్మేళనాలు నిండి ఉన్నాయి. ఇది మాత్రమే కాదు, దాని ఫైబర్‌లో ఎక్కువ భాగం పెక్టిన్ రూపంలో ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించడంలో సహాయపడుతుంది. పియర్స్‌లో కేలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇన్ని పోషకాలు, లాభాలు కలిగిన పియర్స్ జ్యూస్ రూపంలో తీసుకోవటం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ చూద్దాం..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6




