Weight Loss: మీ లైఫ్ స్టైల్‌లో ఇలా మార్పులు చేస్తే వారంలో బరువు తగ్గడం ఖాయం!
ఈ మధ్య కాలంలో చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్యల్లో అధిక బరువు, ఊబకాయం కూడా ఒకటి. ఈ సమస్యలకు ముఖ్య కారణం ఆహారం తీసుకునే విధానం. ప్రస్తుత కాలంలో జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారు. అందులోనూ సరైన సమయానికి భోజనం చేయడం లేదు. తిన్న ఆహారంలో క్యాలరీలు అధికంగా ఉండటం, సరిగ్గా వ్యాయామం చేయక పోవడం, జీవక్రియ అనేది లోపించడం, ఎక్కువ సేపు కూర్చోవడం వంటి కారణం వల్ల బరువు పెరుగుతున్నారు. కానీ కొన్ని పద్దతులు పాటించడం..