ట్యాప్ తిప్పగానే హాట్ వాటర్ వస్తున్నాయా? ఈ సింపుల్ చిట్కాతో ట్యాంక్ వాటర్‌ని చల్లగా ఉంచుకోండి
How to keep water tank cool in summer: ఎంటీ ఇంటిపై ఉన్న వాటర్ ట్యాంక్‌లో నీరు వేడెక్కుతున్నాయి. ఇంట్లో ట్యాబ్ తిప్పిన ప్రతిసాది వేడి నీరే వస్తున్నాయి? అయితే ఈ వార్త మీ కోసమే.. సమ్మర్‌లో ప్రతి ఇంట్లో ఎదురయ్యే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు అదిరిపోయే చిట్కాను తీసుకొచ్చాం. ఈ చిట్కాతో మీరు మండే ఎండలో కూడా మీ వాటర్ ట్యాంక్‌లోని నీటిని చల్లగా ఉంచుకోవచ్చు. అదెలానో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
