AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మనీ ప్లాంట్ దొంగతనం చేసి తెస్తేనే కలిసొస్తుందా? వాస్తు నిపుణులు చెప్పిన షాకింగ్ నిజం

మనీ ప్లాంట్ మొక్క గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ రోజుల్లో ప్రతి ఒకరి ఇంట్లో ఈ మొక్క అనేది తప్పకుండా ఉంటుంది. అయితే కొంత మంది మనీ ప్లాంట్ మొక్కను దొంగిలించి ఇంటికి తెచ్చుకుంటారు. మరీ ఇలా మనీ ప్లాంట్ దొంగతనం చేయడం మంచిదేనా? దీని గురించి వాస్తు శాస్త్ర నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: May 22, 2026 | 1:01 PM

Share
వాస్తు శాస్త్రంలో మనీ ప్లాంట్ మొక్కకు చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఎవరి ఇంటిలోనైతే మనీ ప్లాంట్ మొక్క ఉంటుందో, వారికి ఆర్థికంగా , వాస్తు పరంగా కలిసి వస్తుందని చెబుతుంటారు నిపుణులు. ముఖ్యంగా ఇది సరైన దిశలో నాటినప్పుడు మాత్రమే దాని ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. ఇంటిలో సంపద పెరుగుతుంది అంటారు.

1 / 5
అయితే కొంతమంది మనీ ప్లాంట్ మొక్కను దొంగతనంగా ఇంటికి తెచ్చుకుంటారు. మరి ఇలా దొంగిలించిన మనీ ప్లాంట్ ఇంట్లో పెట్టుకోవడం మంచిదేనా అంటే? వాస్తు పండితులు ఏం చెబుతున్నారంటే? దొంగిలించిన వస్తువులు అశుభకరం అని ఎక్కడా చెప్పలేదు. ముఖ్యంగా మనీ ప్లాంట్ విషయంలో కూడా అంతే , కానీ మనీ ప్లాంట్ దొంగలించడం మంచిది కాదు అంటారు.  చాలా మంది మనీ ప్లాంట్ దొంగలించి ఇంటిలో నాటుకుంటే సంపద పెరుగుతుంది అంటారు.

2 / 5
కానీ ఇందులో వాస్తవం లేదని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. చాలా మంది మనీ ప్లాంట్ దొంగతనం చేసి తెచ్చుకోవడం వలన ఆర్థిక ఇబ్బందులు ఎదురు అవుతాయంట. అందువలన వాటిని దొంగతనం చేయకుండా స్నేహితుల నుంచి అడిగి తీసుకోవడం లేదా నర్సరీ నుంచి కొనుగోలు చేయడం చాలా మంచిదంట.

3 / 5
అలాగే కొంత మంది మనీ ప్లాంట్ బహుమతిగా ఇస్తారు ఇలా చేయడ కూడా మంచిది కాదంట, దీని వలన అదృష్టం, సంపద పోతుందంట. అందుకే ఎప్పుడూ కూడా మనీ ప్లాంట్‌ను బహుమతిగా ఇవ్వకూడదు. అలాగే,  వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ సంతోషాన్ని తీసుకొస్తుంది, ఇంటిలో సానుకూల శక్తిని పెంచుతుంది.

4 / 5
అందుకే దీని విషయంలో తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ మొక్కను ఇంటి ఆగ్నేయ దిశలో మాత్రమే నాటాలి . అప్పుడే ఇంట్లో సంపద పెరగడమే కాకుండా, అదృష్టం కూడా కలిసి వస్తుందంట. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!

కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!

30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే

గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..

హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?

అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..

సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..

పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..

గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..