ఖాళీ కడుపుతో నిమ్మరసం తీసుకోవడం వల్ల ఎముకలు బలహీనపడతాయి. పళ్ల ఎనామెల్కు నష్టం, నిర్జలీకరణ సమస్యలు, ఎసిడిటీ, గ్యాస్, గుండెల్లో మంట వంటివి తలెత్తవచ్చు. మూత్రపిండాలపై కూడా ఒత్తిడి పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే నిమ్మరసాన్ని భోజనం తర్వాత, పరిమితంగా మాత్రమే తాగాలి.