SkinCare: సమ్మర్ టాన్‌కు గుడ్‌బై.. వారానికి 2 సార్లు ఇలా చేస్తే.. ముఖం మిళమిళా మెరవాల్సిందే!
బయట ఎండలు మండిపోతున్నాయి. మార్నింగ్ 8 అయిందంటే చాలూ భానుడు భగ్గమంటున్నాడు. ఈ ఎండలో బయటకెళ్లడం ద్వారా UV కిరణాల ప్రభావంతో చర్మంలో మెలనిన్ పెరిగి, ముఖం, చేతులు క్షణాల్లో నల్లగా మారుతాయి. కానీ దీన్ని లైట్ తీసుకుంటే అవి అలాగే నల్లమచ్చల్లా మారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎండవల్ల నల్లగా మారిన చర్మాన్ని ఖరీదైన క్రీములు వాడకుండా ఇంట్లోనే మనం మెరిసేలా చేసుకోవచ్చు. అదెలానో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
