AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ గ్రహ సంచారంతో వీరికి తిరుగులేదు.. ఇక అన్నీ మంచి రోజులే.. మీరున్నారా?

జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే గ్రహాలు , రాశులు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటూనే ఉంటాయి. అయితే, కొన్ని సార్లు బాగా కలిసి వస్తుంది, మరికొన్ని సార్లు అస్సలు కలిసి రాదు. అయితే, ఈ ప్రభావం 12 రాశుల పైన ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Prasanna Yadla
|

Updated on: May 22, 2026 | 11:05 AM

Share
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే గ్రహాలు , రాశులు  ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటూనే ఉంటాయి. అయితే, కొన్ని సార్లు బాగా కలిసి వస్తుంది, మరికొన్ని సార్లు అస్సలు కలిసి రాదు.  అయితే, ఈ ప్రభావం 12 రాశుల పైన ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే గ్రహాలు , రాశులు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటూనే ఉంటాయి. అయితే, కొన్ని సార్లు బాగా కలిసి వస్తుంది, మరికొన్ని సార్లు అస్సలు కలిసి రాదు. అయితే, ఈ ప్రభావం 12 రాశుల పైన ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

1 / 5

రాహువును అశుభంగా చెబుతారు. అయితే, ఈ నెలలో రెండు రాశుల వారికి సంతోషాలను తెచ్చి పెట్టనున్నాడు. త్వరలో తన స్థానాన్ని మార్చుకోనున్నాడు. దీని వలన భారీ ప్రయోజనాలను చేకూరనున్నాయి. ఇంకా అన్ని పనుల్లో  దూసుకెళ్తారు. వీరిని ఎవరూ కూడా ఆపలేరు మొత్తం వీరికి అనుకూలంగా మారుతుంది

2 / 5
కర్కాటక రాశి: రాహు సంచారం వలన  కర్కాటక రాశి వారి జాతకమే మారిపోతోంది.. వీరి ఉద్యోగం కల నెరవేరి డబ్బు కుప్పలు తెప్పలుగా వస్తాయి. అలాగే, వ్యాపారాలు చేసే వారికీ మంచి సమయం.పెట్టుబడులు పెట్టేవారికి ఇది మంచి సమయం. వివాహం కూడా త్వరలో  నెరవేరుతుంది. కొత్త భూములు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆదాయం రెండు రెట్లు పెరుగుతుంది.

3 / 5
కుంభ రాశి : రాహు సంచారం వలన కుంభ రాశి వారు అనుకున్న పనులు చేస్తారు. వీరికి లక్ష్మి దేవి అనుగ్రహం కూడా పొందుతారు. 
పాత భూములకు రేట్లు పెరుగుతాయి అది వారి స్థలంగా మారిపోతోంది. ఆర్థిక  సమస్యలు కూడా పోతాయి. అలాగే, వీరు చేసే మంచి పనులే వీరిని అన్ని వేళలా కాపాడతాయి. వైవాహిక జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. ఇంకా అప్పులన్ని క్లియర్ అవుతాయి.

కుంభ రాశి : రాహు సంచారం వలన కుంభ రాశి వారు అనుకున్న పనులు చేస్తారు. వీరికి లక్ష్మి దేవి అనుగ్రహం కూడా పొందుతారు. పాత భూములకు రేట్లు పెరుగుతాయి అది వారి స్థలంగా మారిపోతోంది. ఆర్థిక సమస్యలు కూడా పోతాయి. అలాగే, వీరు చేసే మంచి పనులే వీరిని అన్ని వేళలా కాపాడతాయి. వైవాహిక జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. ఇంకా అప్పులన్ని క్లియర్ అవుతాయి.

4 / 5
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!

ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే

సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!

గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..

ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు

మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?

రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే

మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో

శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు

బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత