AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మమ్మ చెప్పని బొట్టు రహస్యం.. నుదుట పెట్టుకుంటే ఎన్ని లాభాలో

బొట్టుకు ఉన్న ప్రత్యేకత గురించి ఎంత చెప్పినా తక్కువే. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ నుదుట బొట్టు పెట్టుకుంటారు. అమ్మ వాళ్లు తప్పక బొట్టు పెట్టుకోవాలని చెప్పేవారు. ముఖ్యంగా మీ అమ్మమ్మ బొట్టు లేకుండా బయటికి వెళ్లొద్దు అని చెప్పేవారు. వారు ఇలా ఎందుకు చెప్పేవారో తెులసా? అది కేవలం సంప్రదాయం కాదు, దాని వెనుక సైన్స్ మైండ్ బ్లోయింగ్ సీక్రెట్స్ ఉన్నాయి. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: May 22, 2026 | 11:21 AM

Share
హిందూ సంస్కృతిలో బొట్టుకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా నుదుట బొట్టు పెట్టుకోవాలి అంటారు. ముఖ్యంగా ఆడపిల్లలు తప్పనిసరిగా నొదుట బొట్టు పెట్టుకోవడం తప్పనిసరి అని చెబుతుంటారు. అయితే చాలా మంది ఇది కేవలం అలంకరణ కోసమే అనుకుంటారు. కానీ, ఇలా రెండు కనుబొమ్మల మధ్య బొట్టు పెట్టుకోవడం వెనుక 3000 ఏళ్ల సైన్స్, ఆధ్యాత్మికత దాగుందని చెబుతున్నారు నిపుణులు. కాగా, దీని గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

1 / 5
నుదుట బొట్టు పెట్టుకోవడం అంటే రెండు కనుబొమ్మల మధ్య పెట్టుకుంటారు. అయితే ఇక్కడే ఆజ్ఞా చక్రం ఉంటుందంట. ఇక్కడ ఎరుపు రంగు తిలకం పెట్టుకోవం వలన ఇది అంతర్గత జ్ఞానాన్ని పెంచి శక్తులను అభివృద్ధి చేస్తుందని పండితులు చెబుతుంటారు. ఇక సైన్స్ పరంగా చూస్తే, ఇక్కడ పీనియల్ గ్రంధి ఉంటుంది. ఇది  మెలటోనిన్, సెరోటోనిన్ హార్మోన్స్ విడుదల చేస్తుందంట. దీని వలన ఇది మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.  ఇది మంచి నిద్ర, ఏకాగ్రతను పెంచడానికి ఉపయోగపడుతుందంట.  అంతే కాకుండా బొట్టు పెట్టుకోవడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయంట.

2 / 5
ప్రతి రోజూ క్రమం తప్పకుండా బొట్టు పెట్టుకోవడం వలన ఇది తల నొప్పిని తగ్గిస్తుంది. మీరు బొట్టు పెట్టుకునే సమయంలో రెండు కనుబొమ్మల మధ్య మీ చేతితో మసాజ్ చేసినట్లు చేస్తుంటారు. ఈ సమయంలో ఆ స్థానంలో ఉండే బిందువు, తలనొప్పిని తగ్గించి, ప్రశాంతతను అందిస్తుందంట. అంతే కాకుండా ఇది మీలో కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తుందని , మానసిక ప్రశాంతతను అందిస్తుందని చెబుతున్నారు నిపుణులు.

3 / 5
అలాగే ఇది సూర్యుడి నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. అంతే కాకుండా నుదట బొట్టు పెట్టుకోవడం వలన మెదడులోని Frontal Lobe యాక్టివ్ అవుతుంది. ఇది ఏకాగ్రతను పెంచుతుంది. అంతే కాకుండా ఆధ్యాత్మిక పరంగా చూస్తే ఎరుపు రంగు బొట్టు పెట్టుకోవడం వలన పెళ్లైన స్త్రీల భర్త ఆయువు పెరుగుతుందని, లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని చెబుతుంటారు.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us