ఆ స్టార్ హీరో చాలా అందగాడు.. చూస్తే ఫిదా అయిపోవాల్సిందే.. జాన్వీ క్రేజీ కామెంట్స్
అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసినప్పటికీ హిట్స్ కంటే ఫ్లాపులే ఎక్కువగా ఉన్నాయి. కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ మెప్పించింది ఈ భామ.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
