AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోహిణి కార్తెలోకి సూర్యుడు ఎంట్రీ: ఈ 4 రాశుల వారికి కాసుల వర్షం, లక్కు తిరుగులేనిది!

రోహిణికార్తె వస్తుంది అంటే చాలు ప్రజలు భయపడి పోతుంటారు. ఎందుకు అంటే ఈ సమయంలో ఎండ వేడి అంత ఎక్కువగా ఉంటుంది. అయితే మే 25న సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి సంచారం చేయనున్నాడు. దీని వలన నాలుగు రాశుల వారికి పట్టింది బంగారమే కానుంది. ఆర్థికంగా అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: May 22, 2026 | 1:00 PM

Share
రోహిణి కార్తె వస్తే చాలు రోళ్లు పగిలేంత ఎండలు కొడతాయి అంటారు. అంటే ఎండ తీవ్రత అంత ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ సమయంలో ఎక్కువగా బయటకు రాకూడదు, తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంటారు. అయితే రోహిణి కార్తె అంటే సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి అడుగు పెట్టి, జూన్ 8 వరకు అక్కడే ఉంటాడు. ఈ సమయం చాలా కీలకమైనది. సూర్యుడు నక్షత్రం మారినప్పుడు అది 12 రాశులపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా నాలుగు రాశుల వారికి ఇది శుభాలను తీసుకొస్తుంది.

1 / 5
మేష రాశి : మేష రాశి వారికి సూర్యుడు రోహిణి నక్షత్ర సంచారం అద్భుతమైన ఫలితాలను తీసుకొస్తుంది. వీరు  సమయంలో అనుకున్న పనులు అన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా మారుతాయి. అంతే కాకుండా అత్త మామల నుంచి రావాల్సిన వారసత్వ ఆస్తి దక్కుతుంది. పేదరికం పోయి చాలా ఆనందంగా గడుపుతారు. సూర్యుడి ప్రత్యేక ఆశీస్సులు ఈ రాశి వారిపై ఉంటాయి.

2 / 5
వృషభ రాశి : వృషభ రాశి వారికి సూర్యుడు నక్షత్ర సంచారం వలన అదృష్టం కలిసి వస్తుంది. ఈ రాశి వారు ఈ సమయంలో నూతన వాహనం కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా అన్ని విధాలుగా వీరికి ప్రయోజనాలు చేకూరుతాయి. వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఎవరు అయితే చాలా రోజుల నుంచి వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటున్నారో, వారి తమ కోరికలను నెరవేర్చుకోగలరు.

3 / 5
సింహ రాశి : సింహ రాశి వారికి కూడా అద్భుతంగా కలిసి వస్తుంది. సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి సంచారం చేయడం వలన వీరి బ్యాంకు బ్యాలన్స్ పెరిగే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా ఆదాయం రెట్టింపు అవుతుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలి అనుకుంటున్నారో వారికి ఇది మంచి సమయం. అన్ని విధాలుగా వీరికి అద్భుతంగా ఉండనున్నది.

4 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి సూర్యుడు నక్షత్ర సంచారం వలన ఊహించని ధన లాభం కలుగుతుంది. పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. అలాగే చాలా రోజుల నుంచి ఆర్థిక సమస్యలతో సతమతం అయ్యే వారికి ఇది మంచి సమయం. డబ్బు పొదుపు చేస్తారు. ఆరోగ్య పరంగా కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది.నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
భారీ గ్రహల సంచారం.. వీరు జాక్ పాట్ కొట్టడం ఖాయం..

మొదటి దోశ అంటుకుపోతుందా?డోంట్‌ వర్రీ..హోటల్ స్టైల్ క్రిస్పీ దోశలు

పిస్తా vs పల్లీలు.. ఆరోగ్యానికి ఏది బెస్ట్..? నిపుణుల నిజాలు ఇవే

తీవ్ర విషాదం.. ముగ్గురు సజీవదహనం!
తీవ్ర విషాదం.. ముగ్గురు సజీవదహనం!
రూ.7,500 తగ్గిన బంగారం ధర.. తాజాగా హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..!

బ్యాంక్ లోన్ కావాలా? ఇకపై సిబిల్ ఒక్కటి సరిపోదు.. ఇవి మ్యాండేటరీ

సోమవతి అమావాస్య రోజు ఈ తప్పులు చేయొద్దు.. లేదంటే లక్ష్మీదేవి..

శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష

జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి

ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం