చాణక్య నీతి : అస్సలే సిగ్గుపడకూడని నాలుగు విషయాలు ఇవే
Samatha
3 August 2026
ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు ఆయన, నేటి తరం వారికి ఉపయోగపడే అనేక అంశాల గురించి చాలా గొప్పగా తెలియజేయడం జరిగింది.
అంతే కాకుండా చాణక్యుడు చాలా విషయాల గురించి నేటి తరం వారికి తెలియజేశాడు. అందులో ముఖ్యంగా నాలుగు విషయాల్లో అస్సలే సి
గ్గుపడకూడదు అన్నాడు.
చాణక్యుడు తన చాణక్య నీతి పుస్తకంలో, కొన్ని విషయాల్లో సిగ్గుపడటం వలన మీ జీవితం అక్కడే ఆగిపోతుంది అని చెప్పాడు. అది ఏదో ఇప్పుడు మనం తె
లుసుకుందాం.
కొంత మంది ఆహారం తీసుకునే చోట చాలా మొహమాటం పడుతుంటారు. అందువలన తినే చోట ఎప్పుడూ కూడా మొహమాట పడకూడదంట.
అలాగే కొంత మంది అప్పు ఇచ్చి, మళ్లీ తిరిగి అడగడానికి సిగ్గు పడతారు. కానీ ఈ విషయంలో సిగ్గుపడకూడదు అంటున
్నాడు చాణక్యుడు.
నేర్చుకోవడం ఎదుగుదలకు చాలా మంచిది. అందువలన మీకు తెలియని విషయాన్ని చిన్నవారి వద్ద నేర్చుకునే చోట కూడా సిగ్గుపడకూడదంట.
కొంత మంది తమ అభిప్రాయాలను వ్యక్త పరచడంలో కూడా సిగ్గు పడుతుంటారు. అయితే ఇలాంటి విషయంలో సిగ్గుపడటం మంచిది కాదంట.
దీని వలన మీరు చెప్పాలి అనుకున్నది చెప్పలేకపోతారు. అంతే కాకుండా ఎక్కువగా నష్టపోయేది కూడా మీరే అని చెబుతున్నాడు
చాణక్యుడు.
మరిన్ని వెబ్ స్టోరీస్
రంగు రంగుల మందారాలు.. ఇంటి ముందు ఏ రంగు మొక్క ఉండాలో తెలుసా?
పదే పదే స్వీట్ తినాలనిపిస్తుందా?
మీ ఇంటిలో నెమలి ఈకలు ఉన్నాయా.. ఈ తప్పు చేస్తే అప్పుల పాలే