Honey For Skin Care: వేసవి కాలంలో చర్మ సౌందర్యాన్ని కాపాడే తేనె.. ఇలా ఫేస్ ప్యాక్ వేసేయండి!
చలికాలంలో చర్మాన్ని ఎలా సంరక్షించుకుంటారో వేసవిలో కూడా అదే విధమైన జాగ్రత్తలు పాటిస్తే ప్రయోజనం ఉండదు. కాలానుగుణ చర్మ సంరక్షణ చాలా అవసరం. మరో మాటలో చెప్పాలంటే చలికాలం పద్ధతులు వేసవికాలానికి పనికిరావు. పొడి చర్మానికి కూడా తగిన శ్రద్ధ అవసరం. చలికాలంలో చర్మ సంరక్షణకు తేనె ఎంతో ఉపయోగపడుతుంది. తేనెలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. తేనె చర్మాన్ని మృదువుగా ఉంచడానికి సహాయపడుతుంది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
