Sara Tendulkar: పాల కడలిలో బంగారు పుష్పమేమో ఈ భామ.. సచిన్ కూతురు సారా టెండూల్కర్ బ్యూటీఫుల్ ఫోటోస్..
సారా టెండూల్కర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్, ఫ్యామిలీ విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. నటిగా ఎంట్రీ ఇవ్వకపోయినా.. ఆమెకు ఇప్పటికీ భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. మెరిసే బంగారు డాలీ జె లెహాంగాలో మరింత అందంగా కనిపిస్తుంది సారా. థ్రెడ్‌వర్క్ తో ఉన్న లెహాంగాలో.. అందుకు తగిన ఆభరణాలు ధరించి.. ఐలైనర్, మాస్కరాతో నిండిన కళ్లతో.. రోజీ మేకప్ లుక్తో మంత్రముగ్దులను చేస్తుంది సారా.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
